తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత కలకలం... భయాందోళనలో భక్తులు..

కలియుగ వైకుంఠం తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. శుక్రవారం ( జనవరి 9 ) ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలోని 405వ మెట్టు దగ్గర చిరుత ప్రత్యక్షమవ్వడంతో భయాందోళనకు గురయ్యారు భక్తులు