రూ.65 వేల కోట్ల విలువైన భూములు కాపాడినం : హైడ్రా కమిషనర్ రంగనాథ్

పట్టణీకరణ వేగంగా జరుగుతున్న వేళ.. ప్రజలకు మెరుగైన సేవలు, పాలన అందించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించడానికి ఉత్తరాఖండ్ ముస్సోరీలోని లాల్ బహద్దూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో మున్సిపల్ గవర్నెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటర్స్ పేరిట 5 రోజుల సదస్సు నిర్వహించారు.