ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్ కు రైతులే డబ్బులు చెల్లిస్తున్నరు! : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

వ్యవసాయ విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్లపై సోమవారం శాసనమండలిలో చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో రైతులకు తలెత్తుతున్న విద్యుత్​ సమస్యలపై వివరించారు.