వెదర్ రిపోర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి వర్ష సూచన..! తెలంగాణలో ఇలా....
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో శనివారం కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం జనవరి 12 వరకు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది.