టారిఫ్ లతో 60 వేల కోట్ల డాలర్లు..అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడి

అమెరికాలోకి దిగుమయ్యే వస్తువులపై తాను విధించిన టారిఫ్​లతో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తం సమకూరనుందని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. త్వరలోనే 60 వేల కోట్ల డాలర్ల (రూ.54 లక్షల కోట్లు) ఆదాయం రానుందని వెల్లడించారు.