రా.. దమ్ముంటే నన్ను తీసుకెళ్లు: మదురో అరెస్ట్ వేళ ట్రంప్‎కు కొలంబియా అధ్యక్షుడు ఛాలెంజ్

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వెనిజులాపై దాడి చేసి ఏకంగా బెడ్ రూమ్ నుంచి అమెరికా దళాలు మదురోను ఎత్తుకెళ్లడంతో యావత్ ప్రపంచ దేశాలు విస్మయానికి గురయ్యాయి.