నెల రోజుల్లోనే మైనార్టీలపై 51 దాడులు: బంగ్లాదేశ్ సంచలన నివేదిక

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో మానవత్వం మంటగలుస్తోంది. ఎన్నికల వేళ మైనారిటీల రక్షణ బాధ్యతను ముహమ్మద్ యూనస్ సర్కార్ గాలికొదిలేసిందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. గడిచిన 31 రోజుల్లో ఏకంగా 51 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యలు, లూటీలు, అత్యాచారాలతో మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా హిందువుల బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. కొత్త ఏడాదిలోనే ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.