APSRTC: సంక్రాంతి రద్దీ.. 8 వేలకుపైగా ప్రత్యేక బస్సులు..ఛార్జీలపై కీలక ప్రకటన

Sankranti Special Bus fares: సంక్రాంతికి ఊరెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త వినిపించింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని 8 వేలకుపైగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పండుగకు ముందు రోజులతో పాటుగా తిరుగు ప్రయాణానికి కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక బస్సు సర్వీసులను నడపడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది,హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది.