గోపన్నపాలెం కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు

‘గ్రామస్తులు పాల్గొనకుండా గ్రామ సభలా..?,అసలు పంచాయతీ కార్యదర్శి ఎక్కడ..? విధుల్లో అలసత్వం వహిస్తే సహిం చేది లేదు.. పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా విధులు నిర్వహించాలి’ అంటూ గోపన్నపాలెం పంచాయతీ కార్యదర్శిపై డీపీవో కొడాలి అనురాధ అగ్రహం వ్యక్తం చేశారు.