జిల్లేడు కుంటలో ఉచిత వైద్య శిబిరం

ఖానాపూర్ మండలం అడవి సారంగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లేడు కుంట గిరిజన గ్రామంలో శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ను నిర్వహించారు.