16 ఏళ్లకే మలేషియా యువరాజుతో పెళ్లి.. ఆ తర్వాత ఎస్కేప్.. 17 ఏళ్ల తర్వాత నోరువిప్పిన ఇండోనేషియన్ మోడల్
ఇండోనేషియాకు చెందిన మోడల్, యువరాణి.. అంత:పుర వేధింపులు తాళలేక పారిపోయిన ఘటన అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తూనే ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ పై తొలిసారి.. దాదాపు 17 ఏళ్ల తర్వాత