పాఠశాల ప్రాంగణంలో పొంచి ఉన్న ప్రమాదం

పర్చూరు బొమ్మల కూడలి సమీపంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చిరు వ్యాపారులు నిర్మించిన గోడ శిథిలావస్థకు చేరి ప్రమాదభరితంగా మారింది.