Hindu Journalist Shot: బంగ్లాదేశ్‌లో వరుస దారుణాలు.. మరో హిందువు బలి
డిసెంబర్ నెలలో ఏకంగా నలుగురు హిందువులు బంగ్లాదేశ్‌లో హత్యకు గురయ్యారు. దీపు చంద్రదాస్‌తో అలజడి మొదలైంది. డిసెంబర్ 31వ తేదీన ఖోకోన్ చంద్రదాస్‌కు ఓ గ్యాంగ్ దాడి చేసింది. పెట్రోల్ పోసి నిప్పంటించింది.