Sankranti Sweets 2026 : సంక్రాంతంటే.. గరిజెలు.. సకినాలతో అదిరిపోవాల్సిందే..!

అత్తా ఈ సంక్రాంతికి మీఇంటికి వచ్చా.. ఏం చేసిపెడతావంటే.. సంక్రాంతి స్పెషల్ ఏంటి అని పిల్లలు అడుగుతారు. పొంగల్​ ఫెస్టివల్​కు సకినాలు.. గరిజలు చేసుకొని తింటారు. ఎంతో కమ్మగా ఉండే బెల్లం తో తయారు చేసే ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగమైనవి. వాటిని ఎలా తయారు చేయాలో సంక్రాంతి స్పెషల్​ వంటకాల్లో తెలుసుకుందాం. .