Vastu tips: అద్దె ఇంటికి వాస్తు చూడాలా.. రెంటడ్ హౌస్ లో రెండు బీరువాలుంటే ఎక్కడ పెట్టుకోవాలి..!

సొంత ఇంటిలో ఉన్నా.. అద్దె ఇంటిలో ఉన్నా కచ్చితంగా వాస్తు సిద్దాంతాన్ని అనుసరించాల్సిందే. వాస్తు సరిగా లేనప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి. మరి అలాంటప్పుడు ఇంటి ఓనర్ జాతకం చూడాలా.. అద్దెకు ఉండే వారిది పరిశీలించాలా.. రెండు బీరువాలు ఉంటే ఎక్కడ పెట్టుకోవాలి. మొదలటు విషయాల గురించి తెలుసుకుందాం