లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలి

మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.