జనాల్ని ఇంకా ఎన్ని రకాలుగా మోసం చేస్తార్రా..! ట్రాఫిక్ చలాన్ల పేరుతో రూ.2.7 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. పోలీసులు ఎంత అవగాహన కల్పించిన కొత్త కొత్త మార్గాల్లో జనాల్ని నిండా ముంచుతున్నారు. చీటింగ్‎కు కాదేది అనర్హం అన్నట్లుగా ఏ చిన్న అవకాశం దొరికిన వదలకుండా జనాల్ని నట్టేట ముంచుతున్నారు.