Actress Ramya: పురుషుల మనస్తత్వాన్ని వీధి కుక్కలతో పోల్చిన రమ్య.. హీరోయిన్ పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్!

కన్నడ నటి, మాజా ఎంపీ రమ్య మరో సారి వార్తల్లో నిలిచారు. వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ.. ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతోంది. కుక్కల మనస్తత్వాన్ని పురుషల నేర ప్రవృత్తితో పోల్చడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.