బల్దియాలపై జెండా ఎగరేద్దాం..రాబోయే ఎనిమిదేండ్లు మనదే అధికారం

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్త చాటుదామని, బల్దియాల్లో పట్టు సాధించి తీరుదా మని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.