JEE Main 2026: జేఈఈ మెయిన్‌లో 99% స్కోర్‌ కొట్టాలంటే.. మీ రివిజన్‌ ప్లాన్‌ ఇలా ఉండాలి!

JEE Main 2026 Revision Strategy: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ 2026 తొలివిడత ఆన్‌లైన్‌ పరీక్షల తేదీలపై నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) పూర్తి స్పష్టత వచ్చింది. గత నవంబరులో నోటిఫికేషన్‌ సమయంలో జనవరి 21 నుంచి 30 మధ్య పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌టీఏ తెల్పింది. అయితే గురువారం (జనవరి 8) విడుదల చేసిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ ప్రకటనలో పరీక్షల తేదీలపై స్పష్టత వచ్చింది..