లీడర్ల భాషను చూసి తొండలు బాధపడుతున్నయ్ : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందని, వీళ్ల భాష చూసి తొండలు కూడా బాధపడుతున్నాయనీ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.