అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. మరో కీలక అప్డేట్.. ఆ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్

Amaravati Outer Ring Road Land Acquisition: అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతమైంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోని 18 గ్రామాల్లో భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ ఇప్పటికే ప్రక్రియ మొదలైంది. మొత్తం 4,870.89 హెక్టార్ల భూమిని సేకరించనున్నారు. ప్రజలు తమ అభ్యంతరాలను 21 రోజుల్లోగా తెలియజేయవచ్చు. అయితే భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి.. పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు.