Bus Fire Accident: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం.. నడిరోడ్డుపై కాలిపోయిన ట్రావెల్స్ బస్సు!

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు వద్ద షార్ట్‌ సర్క్యూట్‌తో ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, లగేజ్ కాలిపోయింది. ఇటీవల జరిగిన మరో ప్రమాదం నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ప్రయాణ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.