రేషన్ డీలర్ల కమిషన్ విడుదల..కొన్ని నెలలుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న నిధులు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేసిన సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు సంబంధించి పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కమిషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వివిధ కారణాలతో మూడు నెలలుగా 33 జిల్లాలకు రేషన్ కమిషన్ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంది.