ఇందిరమ్మ చీరలు ఉత్పత్తి చేసిన నేతన్నల ఖాతాల్లో ప్రభుత్వం రూ.88 కోట్లు జమ చేసింది. రాష్ట్రంలోని మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు మరో 1.72 కోట్ల మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇచ్చింది.