TG SSC Exams 2026 : టెన్త్ విద్యార్థులకు అప్డేట్ - ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు మరో ఛాన్స్..! ఇవిగో వివరాలు
తెలంగాణ టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపులపై అధికారులు మరో అవకాశం కల్పించారు. తత్కాల్ పథకం కింద రూ.1000 ఆలస్య రుసుంతో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చు.