IND vs NZ: వడోదరకు టీమిండియా.. జట్టుతో వెళ్లని అయ్యర్, పంత్.. కారణమిదే!

తొలి వన్డే కోసం టీమిండియా వడోదర వెళ్లే జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లేరు. వీరిద్దరూ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని నిర్ణయించుకున్నారు. గురువారం (జనవరి 8) పంత్, ఢిల్లీ తరపున.. అయ్యర్ ముంబై తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.