Sivakarthikeyan: సంక్రాంతి రేసు నుంచి 'పరాశక్తి' అవుట్? వాయిదా వెనుక అసలు కారణం ఇదే!

తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్, శ్రీలీల హీరోహీ రోయిన్లుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పరాశక్తి'. బాక్సీఫీస్ వద్ద ఈ సంక్రాంతికి పోరులో నిలిచింది. జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. దళపతి విజయ్ నటించిన 'జననాయగన్ ' చిత్రానికి ఒక్క రోజు వ్యవధిలో విడుదలవుతోంది.