NBK-Nayanthara: బాలయ్య సినిమా నుంచి నయనతారా అవుట్? అసలు కారణం ఇదేనా?

నటసింహం నందమూరి బాలకృష్ణ , దర్శకుడు మలినేని గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'NBK111' . అయితే ఈ సినిమా గురించి ఒక సంచలన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.