KCR, KTR, హరీశ్‌రావును జైలుకు పంపే కుట్ర.. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు లాంటి సీనియర్ నేతలను జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నారని.. అక్రమ కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.