ఇంటి నిర్మాణ కోసం లంచం: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‎గా చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఇంటి నిర్మాణ అనుమతి కోసం వచ్చిన వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‎గా చిక్కాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.