కుష్టు వ్యాధి నివారణకు అవగాహనే ముఖ్యం : డీపీఎంవో వెంకటేశ్వర్లు

కుష్టు వ్యాధి నివారణకు అవగాహనే ముఖ్యమని డిస్ట్రిక్ట్ పారా మెడికల్ ఆఫీషర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో కుష్టువ్యాధి లక్షణాలు ఉన్న 24 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.