కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ ఆమోదం.. త్వరలోనే మరో ఉప ఎన్నిక..!

ఎమ్మెల్సీ కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ ఆమోదించారు. ఈ మేరకు మండలి కార్యదర్శి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కవిత ఇకపై తెలంగాణ జాగృతి సంస్థపై దృష్టి సారించి, కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. వివిధ రంగాలపై అధ్యయనం చేసి, జనవరి 17న తన కార్యాచరణను ప్రకటించనున్నారు.