Ashika Ranganath: రవితేజతో ఏజ్ గ్యాప్ ట్రోల్స్.. గట్టి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ అషికా!

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన 'ఏజ్ గ్యాప్' అంశంపై నటి అషికా రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రవితేజతో కలిసి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఈ బ్యూటీ నటిస్తోంది. అయితే ప్రమోషన్ లో భాగంగా ఈ బ్యూటీ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్