Telangana: మెల్లమెల్లగా కోరలు చాస్తున్న మత్తు రాక్షసి.. పోలీస్ ఆపరేషన్లలో బయటపడ్డ షాకింగ్ నిజాలు!

తెలంగాణలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అటు ఐటీ హబ్‌ గచ్చిబౌలి ఇటు కొమురం భీం జిల్లాలో జరిగిన వేర్వేరు ఆపరేషన్లలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.హోటల్‌లో పట్టుబడ్డ వారందరికీ డ్రగ్ కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి గంజాయి పాజిటివ్‌ అని తేలింది. నిందితులంతా స్టార్‌ హోటల్స్‌లో పనిచేసే వారిగా గుర్తించారు.