నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : ఎస్పీ శరత్ చంద్ర పవార్

తరచూ దొంగతనాలు, చైన్ స్నాచింగ్, బైక్‌, ఇళ్లలో చోరీల లాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై జిల్లా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు.