‘కొడంగల్’ లిఫ్ట్తో మా భూములు సస్యశ్యామలం : రైతులు

నారాయణపేట– -కొడంగల్​–- మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా తమ భూములు సస్యశ్యామలం అవుతాయని రైతులు, నేతలు స్పష్టం చేశారు. కృష్ణానది చెంతనే పారుతున్నా ఏండ్లుగా తమకు సాగునీరు అందడం లేదని వాపోయారు.