ఓల్డ్ ఆల్వాల్ లో పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్ -–- మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ ఆల్వాల్ జొన్నబండలోని ఎంహెచ్ఆర్ కాలనీలో పార్కును హైడ్రా కాపాడింది. గురువారం 1,444 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసింది. లే ఔట్ ప్రకారం