ఫిబ్రవరిలో సెట్స్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ : చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి

రాష్ట్రంలో వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్టుల (సెట్స్) నోటిఫికేషన్లను ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.