ఎస్సారెస్పీ నీటిని వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే మందుల సామెల్

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బుధవారం జనగామ జిల్లా కొడకండ్ల రిజర్వాయర్ నుంచి ఎస్సారెస్పీ స్టేజ్2 ద్వారా గోదావరి జలాలను విడుదల చేసి మాట్లాడారు.