డీజీపీకి ఊరట..మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నో

హైకోర్టులో డీజీపీ శివధర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయన నియామక ఉత్తర్వు లను సస్పెండ్ చేసేందుకు హైకోర్టు నిరాకరిం చింది. రెగ్యులర్ ప్రాసస్ ను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. యూపీఎస్సీ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ ఆ తర్వాతే కౌంటర్ వేయాలని ప్రభు త్వానికి తెలిపింది.