బాగున్నారా.. అమ్మ..! కేసీఆర్ నివాసానికి వెళ్లిన మహిళా మంత్రులకు ఆత్మీయ పలకరింపు

ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి మంత్రులు సీతక్క, కొండా సురేఖ వెళ్లారు.  మేడారం జాతరకు రావాలని  ఆహ్వాన పత్రికను అందజేశారు. తన నివాసానికి వచ్చిన మహిళ మంత్రులను.. ‘బాగున్నారా.. అమ్మ’ అంటూ కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు.