నీలగిరి కార్పొరేషన్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు మారడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు రిజర్వేషన్ల మార్పు విషయంలో ఎలాంటి తేడాలు ఉండవని అనుకున్న వారికి ఇది చేదు వార్తే. పాత రిజర్వేషన్లే ఉంటాయనే ధీమాతో ఉన్న కొంతమంది నాయకులు ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను, వారికి అనుకూలంగా ఉం డేవారెందరో లెక్కలేసుకుంటున్నారు.