Ranjith on Wheels: రంజిత్ ఆన్ వీల్స్ యూట్యూబ్ నుంచి నెలకు ఎంత సంపాదిస్తున్నాడంటే..?

రంజిత్ ఆన్ వీల్స్ తన యూట్యూబ్ ఆదాయం, ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సోదరి వివాహం కోసం కుటుంబ ఫ్లాట్‌ను అమ్మినట్లు తెలిపారు. నెలవారీ యూట్యూబ్ ఆదాయం లక్ష రూపాయలు ఉన్నప్పటికీ, ప్రయాణాలకు, సైకిల్, పరికరాలకు చాలా ఖర్చవుతుందని, దీనంతటికీ తన ప్యాషన్ కారణమని వివరించారు.