ఉద్యోగాలడిగితే లాఠీచార్జా?..రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫైర్

రాష్ట్రంలో ఉద్యోగాలు అడగడమే నేరమైపోయిందని, శాంతియుతంగా నిరసన తెలిపితే సర్కారు దారుణంగా దిగ్బంధిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.