రెవెన్యూ ఆఫీసర్లు ప్రజల సమస్యలను పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్

రెవెన్యూ అధికారులు అంకితభావంతో, చిత్తశుద్ధితో ప్రజల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. పెండింగ్ లో ఉన్న వివిధ రకాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.