ఇకపై, ఉగ్రవాదుల ఆటలు సాగవు.. దేశంలోనే మొట్టమొదటి IED డేటా వ్యవస్థను ప్రారంభించి అమిత్ షా

దేశంలో ఉగ్రవాద, తీవ్రవాద దాడులను ఎదుర్కోవడానికి కీలక ముందడుగు పడింది. భారతదేశపు మొట్టమొదటి జాతీయ IED డేటా నిర్వహణ వ్యవస్థను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం (జనవరి 09) ప్రారంభించారు. వర్చువల్‌గా మనేసర్‌లోని NSG గారిసన్ నుండి డేటా సెంటర్‌కు శ్రీకారం చుట్టారు.