రైలు ప్రయాణికులకు పండగే.. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వేగం పెరిగింది, నేటి నుంచి దూసుకెళ్లడమే

Railway Increase Speed Limit Of Express Trains: విజయవాడ డివిజన్‌లో నేటి నుంచి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగం పెరగనుంది, ప్రయాణ సమయం తగ్గుతుంది. తిరుపతి-పూరి, బెంగళూరు-మాల్డాటౌన్ వంటి అనేక రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు, దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఏడుగురు అధికారులు అతి విశిష్ట రైల్‌ సేవా పురస్కార్‌-2025 అందుకున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా కేంద్ర రైల్వే మంత్రి చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందాయి.