Geetu Mohandas: "నేను చిల్ అవుతున్నా".. 'టాక్సిక్' ఇంటిమేట్ సీన్ల వివాదంపై డైరెక్టర్ క్లారిటీ!

కన్నడ రాక్ స్టార్ యశ్, గీతూ మోహన్ దాస్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'టాక్సిక్'. యశ్ బర్త్ డే సందర్భంగా ఆయన క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ ఇటీవల ఓ గ్లింప్స్ ను విడుదల చేశారు. అయితే అందులో శ్మశానం వద్ద కారులో కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో విమర్శలు వచ్చాయి. వాటి చూసి నేను చిల్ అవుతున్నట్లు చెప్పింది