చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నీలో రెండో ప్లేస్కు అర్జున్

తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి.. టాటా స్టీల్ చెస్ ఇండియా బ్లిట్జ్ టోర్నీలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. శనివారం ఓపెన్ విభాగంలో జరిగిన 9 రౌండ్లలో అర్జున్ 6.5 పాయింట్లు సాధించాడు.